Telugu devotional hymn, 9 lines; Bhadrachala Ramadasu (17th century).
బిళహరి రాగం త్రిపుట తాళం
ప: భావయే పవమాన నందనం భావయే
చ 1: మందార తరుమూల మానితవాసం
సుందర దరహాసం హరిదాసం ॥ భావయే ॥
చ 2: రఘునాధ కీర్తన రంజిత చిత్తం
అఘహర శుభవృత్తం శమవిత్తం ॥ భావయే ॥
చ 3: ఆనంద బాష్పాలంకృత నేత్రం
స్వానంద రసపాత్రం పవిత్రం ॥ భావయే ॥
చ 4: భద్రాచలపతి పాదభక్తం
క్షుద్ర సుఖోన్ముక్తం విరక్తం ॥ భావయే ॥
Text: “భావయే పవమాన”, Telugu Wikisource, revision 26020, CC BY-SA 4.0.
Wikisource (Telugu), భావయే పవమాన. Traditionally attributed to Bhadrachala Ramadasu (17th century). Revision 26020 of 2013-02-09.
This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).