ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ
రాగం: ఛాయాతరంగిణి
తాళాం: రూపకము
పల్లవి:
ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ ॥ఇ॥
చరణము(లు)
మతభేదములేక సదా మదిని మరులుకొన్న తన
మనసుదెలిసి ప్రోచినను మరచినాను నీవె
తనవాడన తరుణమిది త్యాగరాజ సన్నుత ॥ఇ॥
Rama · Also called ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ
Telugu devotional hymn, 9 lines; Tyagaraja (died 1847).
ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ
రాగం: ఛాయాతరంగిణి
తాళాం: రూపకము
పల్లవి:
ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ ॥ఇ॥
చరణము(లు)
మతభేదములేక సదా మదిని మరులుకొన్న తన
మనసుదెలిసి ప్రోచినను మరచినాను నీవె
తనవాడన తరుణమిది త్యాగరాజ సన్నుత ॥ఇ॥
Text: “ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ”, Telugu Wikisource, revision 1474, CC BY-SA 4.0.
Wikisource (Telugu), ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ. Traditionally attributed to Tyagaraja (died 1847). Revision 1474 of 2006-07-12.
View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)
Changes made for this app:
This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).