దేవమనోహరి రాగం - రూపక తాళం
పల్లవి
కుల బిరుదును బ్రోచుకొమ్ము; రమ్ము
అనుపల్లవి
ఇలగల భూదేవ సురా - దుల కాధారుడగు నీ
చరణము
నిగమాగమచర ! నీకు - నిత్య మంగళము గల్గు
వగ సేయకు, రామ ! వందిత త్యాగరాజ
Rama · Also called కుల బిరుదును బ్రోచుకొమ్ము
Telugu devotional hymn, 4 lines; Tyagaraja (died 1847).
దేవమనోహరి రాగం - రూపక తాళం
కుల బిరుదును బ్రోచుకొమ్ము; రమ్ము
ఇలగల భూదేవ సురా - దుల కాధారుడగు నీ
నిగమాగమచర ! నీకు - నిత్య మంగళము గల్గు
వగ సేయకు, రామ ! వందిత త్యాగరాజ
Text: “కుల బిరుదును బ్రోచుకొమ్ము”, Telugu Wikisource, revision 22337, CC BY-SA 4.0.
Wikisource (Telugu), కుల బిరుదును బ్రోచుకొమ్ము. Traditionally attributed to Tyagaraja (died 1847). Revision 22337 of 2011-10-30.
View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)
Changes made for this app:
This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).