ఖరహరప్రియ రాగం - రూపక తాళం
పల్లవి
రామ ! నీ సమాన మెవరు ? - రఘువంశోద్ధారక !
అనుపల్లవి
భామా మరువంపు మొలక ! - భక్తియను పంజరపు చిలుక
చరణము
పలుకు పలుకులకు తేనె - యొలుకమాటలాడు సోద -
రులుగల హరి త్యాగరాజ - కులవిభూష ! మృదు - సుభాష !
Rama · Also called రామ నీ సమాన మెవరు
Telugu devotional hymn, 4 lines; Tyagaraja (died 1847).
ఖరహరప్రియ రాగం - రూపక తాళం
రామ ! నీ సమాన మెవరు ? - రఘువంశోద్ధారక !
భామా మరువంపు మొలక ! - భక్తియను పంజరపు చిలుక
పలుకు పలుకులకు తేనె - యొలుకమాటలాడు సోద -
రులుగల హరి త్యాగరాజ - కులవిభూష ! మృదు - సుభాష !
Text: “రామ నీ సమాన మెవరు”, Telugu Wikisource, revision 22243, CC BY-SA 4.0.
Wikisource (Telugu), రామ నీ సమాన మెవరు. Traditionally attributed to Tyagaraja (died 1847). Revision 22243 of 2011-10-26.
View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)
Changes made for this app:
This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).